Wednesday 9 August 2017

కృషి..

సరైన కలలు కంటే సహకారం లభిస్తుంది
అవే పెట్టుబడులై మన ఉన్నతికి కారణం అవుతాయి
మన కలలు ప్రత్యేకంగా ఉంటే ప్రకాశిస్తాయి 
విభిన్న మార్గాల్లో ప్రయత్నిస్తే ఫలిస్తాయి 
నీవు ఎవరు ఏమిటని కలలు చూడవు 
నీకృషి ప్రయత్నాన్ని చూసి కలలు నిజమౌతాయి. 

8 comments:

Madhu Poorwashada said...

కలలు ఫలించాలి అనుకుంటే కృషి ఎంతో అవసరము

Sri[dharAni]tha said...

కలలు కనులలో ఇమిడే ఆలోచనకు ప్రతి రూపాలు
కలలు రేపటి అడుగుకు నేడు కనిపించే సోపానాలు
కలలు కనులకి మనసుకి లంకె వేసే భావ కుసుమాలు
కలలు ఆశల దారిలో వెలిగే అఖండ వెలుతురు దీపాలు
కలలు అనిశ్చలమైన మనసుని అదుపు చేసే సాధనాలు
కలలు దీక్ష దక్షతకు అసలు సిసలైన రూపురేఖలు
కలలు కనురెప్ప దాటి మది లోగిలి దాటే రేపటికి పునాదులు

~శ్రీ~

మంచి కవిత రచించారు కమల గారు

Hanu said...

కలల పై కమలగారి కవిత్వం బాగుంది.

సాహిత్యం said...

కృషితో
కలలు
కైవసం
చేసుకోవడం
సులభం

Ramprasad said...

Nice blog with dreams :)

Sri[dharAni]tha said...

కమల గారు.. మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

వీక్షణ said...

కన్న కలలు తీరాలంటే కష్టపడి సాధించాలి.

కమల said...

అందరికీ వందనములు