Sunday 6 August 2017

కునుకులో

కునుకులో కన్న కలలు ఏం చేయలేమని  
కాళ్ళు చాపుకుని కదలకుండా కూర్చుంటే 
కన్న కల కరిపోయి నిరాశ మిగులుతుంది 
కార్యాచరణలో పెడితే స్వప్నం నిజమౌతుంది 

5 comments:

తీపిగుర్తులు said...

కునుకు పట్టిన వారికి అందరికీ కలలు రావు.

Sri[dharAni]tha said...

ಕುನುಕು ಕಾಚಿನ ಕಲಲನ್ನಿ ಮದಿಲೋ ಮೆದಿಲೇ ಭಾವಾಲೇ
కునుకు కాచిన కలలన్ని మదిలో మెదిలే భావాలే
ಮದಿಲೋ ಮೆದಿಲೇ ಭಾವಾಲನ್ನಿ ಆಲೋಚನಲ ಆನವಾಳ್ಳೇ
మదిలో మెదిలే భావాలన్ని ఆలోచనల ఆనవాళ్ళే
ಆಲೋಚನಲ ಆನವಾಳ್ಳನ್ನಿ ಮಾಟಕು ಪ್ರತಿರೂಪಾಲೇ
ఆలోచనల ఆనవాళ్ళన్ని మాటకు ప్రతిరూపాలే
ಮಾಟಕು ಪ್ರತಿರೂಪಾಲನ್ನಿ ಮನಸು ಮಾಟುನ ಪ್ರತಿಬಿಂಬಾಲೇ
మాటకు ప్రతిరూపాలన్ని మనసు మాటున ప్రతిబింబాలే

ಆಲೋಚನಾತ್ಮಕಮೈನ ಕವಿತ ರಚಿಂಚಿನಾರು ಕಮಲ ಗಾರು

~ಶ್ರೀ~

Anonymous said...

Nice lines

Madhu Poorwashada said...

కలువబాల కలలు

కమల said...

కమల కలల బ్లాగ్లో అడుగిడి కమెంట్లు పెట్టిన వారికి నమస్కారములు.