Friday 4 August 2017

కలత

కునుకు పడితే కలల ప్రపంచం ఎంతో సుందరం
కలత చెందితే మనసు పడుతుంది ఆరాటం...

2 comments:

Sri[dharAni]tha said...

కను చూపు మేరలో వాస్తవం
మది లోగిలి మేరలో జ్ఞాపకం
వాస్తవం నిలకడ లేనిది
జ్ఞాపకం మాయం కానిది

కలల అలలపై తేలియాడే మది తెప్ప
కాలపు అలలపై కదలాడే ఘడియలే గొప్ప

కమల గారు.. మీ ద్విపంక్తి కవిత అద్భుతంగా ఉంది
మరిన్ని కవితలతో అలరిస్తు ఉండండి.. శుభం భూయాత్

~శ్రీ~
గోకులకృష్ణ గోవర్ధనోద్ధార

కమల said...

thank u.