Thursday 3 August 2017

తీర్చుకునే కలలు కొన్ని

కలువకు చంద్రుడు దూరం కనుకనే చంద్రుడి పై కమలానికి అంత మమకారం...
జీవితం అందంగా ఆనందంగా ఉండదు కనుకనే కలల ద్వారా వాటిని నెరవేర్చుకుంటాం...
కలలు కనడం తప్పు కాదు కానీ వాటిని నిజం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం నేరం...  

3 comments:

Sri[dharAni]tha said...

మనసు భావాల లోగిలి
ఐతే
ఆ భావాలను కదిలించే సత్త కేవలం అక్షరాలకే ఉంది

కలలు కనుల కొలనులో విరబూసే కలువలు
ఐతే
ఆ కలువలకు స్ఫూర్తినిచ్చేది వెన్నెల వంటి ఆలోచనలు

~శ్రీ~
తిరుచానురు అలిమేలు తిరుమల అచ్యుత

Deepak said...

Nice words...continue kamalagaru

కమల said...

ధన్యవాదాలు దీపక్ & శ్రీధర్.