Wednesday 2 August 2017

కలలు

కలలు కనడం అందరి జన్మ హక్కు

నెరవేర్చుకోకపోవడం మన తప్పు

బ్రతికున్నంత కాలం కలలు కంటుందాం 

తీర్చుకునే ప్రయత్నం మాత్రం తప్పక చేద్దాం 

7 comments:

Sri[dharAni]tha said...

కమనీయమైన భావాలను అక్షరాలతో మేళవించి
మరపురాని సంఘటనలను సంపుటిగా పేర్చి
లయగతుల రాగమువలే పదవిన్యాసం గావించి

ఆపై చక్కని అక్షరాలతో మీ భావాలకు అద్దం పట్టారు కమల గారు.. బాగుందండి మీ కవిత.. మీ పేరు మొదటి అక్షరాలతో మీ కవితకు వ్యాఖ్యానించాను.. గమనించారో లేదో.. ఏదైనా తప్పుగా అనిపిస్తే మన్నించండి..

నేను రచించిన అక్షరాల భావల ఝరి మీకు నచ్చినందుకు
మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేస్తు..

మీరు కూడా మీకు వీలు ఉన్నపుడు చక్కని కవితలల్లి అందరిని అలరించాలని ఆశిస్తు..

వయసులో మీరు పెద్దవారో కాదో నాకు తెలియదు.. నా వయసు మాత్రం మూడు దశాబ్దాల కాలగమన సమాహారం

~శ్రీ~

విష్ణుహృద్విలాసిని వరమహాలక్ష్మిమ్ ప్రణమామ్యహం

కమల said...

మీ తిరుగు జవాబుకు ధన్యవాదాలు...Sridhar Bukya garu

Sri[dharAni]tha said...

కమల గారు.. ఒక్క మాట..
మీ బ్లాగ్ ఆసక్తికరంగా ఉంది..

ఘడియలు రేపటి జ్ఞాపకాల ఆనవాళ్ళు
కలలు నేటి వాస్తవిక ఆలోచనల లోగిళ్ళు

ఇహ అసలు విషయానికి వస్తే..
మీ బ్లాగ్ లో టైమ్ స్టాంప్ ఐఎస్టీ లో లేదు..
కంగారు పడకండి.. ఈ టిప్ ఫాలో అవ్వండి..
ఒకే ఒకసారి మార్చి సేవ్ చేసుకుంటే టైమ్ స్టాంప్ ఐఎస్టీ కి మారిపోతుంది.. ఎలా అంటారా? ఇలా

To Get Correct Date of Publishing of the posts:
Kindly do the following:
Log into the Blog (https://www.blogger.com) using your Existing Google Username and Password, then you will see two bars: right and left. Go to the left side bar, and click on "Settings", the Settings tab expands, then click on "Language and Formatting", check whether the Formatting Label has the Time Zone in Indian Standard Time Zone only. i.e. GMT+05:30. Generally, it is taken by default as GMT time.
Hope this will help you.

Thank you Kamala Garu

Sri[dharAni]tha said...

This is the Short URL of My Blog:
https://goo.gl/uvVFgB

This is the short URL of Your Blog:
https://goo.gl/urbBny

కమల said...

మీ బ్లాగ్ సూపరుంది
320 పోయంస్ రాసారు బట్ కమెంట్ రాసే చాన్స్ ఇవ్వలేదు ఎందుకని?
చానా బాగుంది మీ బ్లాగ్. అభినందనలు
....
....

Sri[dharAni]tha said...

కమెంటింగ్ మొడరేషన్ లో ఏదో చిన్న సెటింగ్ ఎర్రరొచ్చి గత మూడేళ్ళుగా కమెంట్లు బ్లాగ్ లో కాన వస్తలేదు కమల గారు..
వీలున్నపుడు సరి చేయటానికి యత్నిస్తాను..
నా బ్లాగ్ నచ్చినందుకు.. మరియు మీ అభినందనలకు వినమ్రభివాదములు కమల గారు

Sri[dharAni]tha said...

2000 April 25 నేను మొట్ట మొదట కవిత రాసింది.. 2000-2007 మధ్య దాదాపు మూడొందలు పైచిలుకు కవితలు డైరిలో రాసి ఉంచితే వర్షం ధాటికి సీపేజ్ వలన ఆ డైరి తడిసి మోపెడయ్యింది.. ఐతే ఆ తర్వాత బ్లాగ్ విషయం తెలిసి 30 November 2007 న మొదటి కవిత బ్లాగ్ లో పబ్లిష్ చేయటం జరిగింది కమల గారు.