Saturday 26 August 2017

మూసిన కళ్ళలో

కళ్ళు ముస్తేనే కల .....
కళ్ళు తెరిస్తే కరిపోయేను ఎలా?
నీ తపనలో నేను 
నా మనసును ఇలా వదిలేసాను!
కలలో నా కనులముందు ఉంటావు
ఇలలో రెక్కలున్నాయంటూ ఎగిరిపోతావు
అందుకే నువ్వు ఎప్పుడు గుర్తుకు వచ్చినా
కనులు మూసుకుని నిదుర పోతుంటాను!! 

4 comments:

Sri[dharAni]tha said...

కలల వలలో కలవరింత
ఊహల ఊయలో కేరింత

కంటి రెప్ప కునుకేసే కాసింత
అంతలోనే ఆశల ఊసుల పలవరింత

శయనించే వేళ దేహానికి పులకింత
స్వప్నాల లోగిలిలో మదికి తుళ్ళింత

చాలా బాగా వ్రాశారు కవిత ను కమల గారు
మీకు కూడా వినాయక చవితి శుభాభినందనలు

~శ్రీ~
గౌరితనయ గజవదన

Goutamsse said...

కమ్మని కలలు సఫలం కావాలి.

మాయావిశ్వం said...

అందమైన కలలు

తెలుగమ్మాయి said...

కలలు :)