Monday 14 August 2017

15th Aug 2017

మనం కలగన్న స్వాతంత్య్ర భారతదేశాన్ని... 
అందరం కలిసిమెలిసి సుసంపన్నమై వర్ధిల్లేలా సం రక్షించుకుందాం
భారమాతకు జేజేలు జన్మభూమికి నమోఃవందనములు...  

1 comment:

Sri[dharAni]tha said...

రెపరెపలాడే మువన్నెల బావుట
భారతావని ఘన కీర్తి పతాక
త్రిగుణాల శాంతి సామరస్య త్యాగనిరతి
సాహో ధరిత్రి ధాత్రి స్వాతంత్ర్య సప్తదశాబ్ద వేడుక

కమల గారు.. హ్యాపి ఇండిపెండెన్స్ డే విషెస్ టూ యూ

~శ్రీ~
జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి