Monday 9 October 2017

కమ్మని కల

తన తలపుల్లో తనువు తల్లడిల్లే
తలచినదే తడువుగా తను అగుపడ  
తన్మయత్వపు తమకంలో తనువు తడిసె
తనలో నేను నాలో తను ఏకమవ్వాలని
జగమును మరిచి తరించాలని..
కోరికలు ఎన్నో తలపులలో తిడిగాడె 
తన కోసం నేను నాకోసం తను 
పుట్టామని మనసు గట్టిగా పలికె
కలలోనైనా తీరు అమేయముగా తోచె
కమ్మని కల నిజమైతే ఎంత మధురమో!

4 comments:

Sindhoo said...

కలలు నిజమైతేనే వాటికి విలువ.

సాహిత్యం said...

తనకు తాను
తనలో తాను


Tulasi said...

బాగున్నయి పదకవితలు

Sri[dharAni]tha said...

కమ్మని కలలన్ని కన్నుల కొలనులో కనువిందు కలగించ కమనీయంగ కమల గారు