Thursday 19 October 2017

కలల కావ్యం


2 comments:

Sri[dharAni]tha said...

కలల ప్రపంచంలో తానొక రాకుమారియై
ఊహల ఊయల ఊగే
అమవస నిశిధి సైతం పున్నమిని తోచే
ఆశల ఊసులెన్నో పలికి అనక అలిసి సొలసి
కలల పానుపు పై శయనింప ఒడి చేరి
పసి పసిడిబొమ్మ వలె కలత మరిచి హాయిగా సేదతీరే

చాలా భావుకత తో చక్కని పదాల తో పచ్చని చిత్రముతో అలరించారు కమల గారు. శుభోదయం మీకు

కమల said...

ధన్యవాదములు మీకు