Thursday 28 September 2017

కల

కలయైనా నిజమైనా నిరాశలో ఒకటే

పగలైనా రేయైనా అంధునికి ఒకటేలే

3 comments:

..గౌతమి said...

??

Pasha said...

కవిత నప్పలేదు.

Sri[dharAni]tha said...

కల కలత చెంద కూడదు
కల కళ తప్ప కూడదు
కల కన్నుల పంట
కల వైభవమే నంట
ఆశ నిరాశ భావోద్వేగపు నిజానిజాలు
రేయింబవళ్ళు వెలుగు చీకట్ల దోబూచులాటలు