Monday 11 September 2017

ఆసరా

నాకూ తెలుసునులే..
కంటున్నవీ కనబోయే కలలు
కల్పితాలనీ, ఆశలు అసంకల్పితమనీ
అయినా జీవించడానికి ఏవో కొన్ని
అభూత కల్పనలు ఆసరా కావాలి కదా!  

5 comments:

Srinath said...

కమ్మని కలలే ఆసరా..బాగుంది.

Goutamsse said...

ఆసరా కావాలి

Sri[dharAni]tha said...

కల్పిత కలలకి వాస్తవిక లోకమే ఆలంబన
రాబోయే రేపటికి నేటి ఆశలే ఆలంబన
తడి చినుకుల కన్నుల్లో లోకమంత ఇమిడే
నలుపు తెలుపు ద్వివర్ణ వివర్ణ గవాక్షం నిండుగా వేవేల వర్ణాల లోకం ఒదిగే

Padmarpita said...

కలల్లో అందంగా ఊహించి బ్రతకడం కూడా ఒక కళే నేమో >:)

తెలుగమ్మాయి said...

కలలకి వాస్తవికతకీ పొంతనలేదు.