Sunday 4 February 2018

చలించ

నవ్వే సెలయేరుగా పారి
అందులో కమలమై కొలువుంటా
చూపే వెన్నెలను చేసి
ఆ వెన్నెల్లో వెలిగిపోతా
మనసు మహాసముద్రము అయితే 
అందులో సూక్ష్మబిందువునౌతా
కష్టనష్టాలు ఎన్ని ఎదురైనా 
చలించక నిలబడతా..

2 comments:

Mytri said...

బాగవర్ణించారు.

David said...

బాగుందండి మీ వర్ణన