Thursday 11 January 2018

కలత

కలల కెరటాలు పొంగుతున్నవి
కలతలు కనులలో రేగుతున్నవి 
ఆశలు ఏవో ఎగసిపడుతున్నవి 
మనసులో భయం రేగుతున్నది
నీలి నీడలు భయపెడుతున్నవి  
ఊసులెన్నో మౌనం దాల్చినవి 
కీచురాళ్ళ శబ్ధం భయపెడుతున్నది
కానరాని చీకటి నాలో కమ్ముకున్నది..

2 comments:

Sri[dharAni]tha said...

'కల'తల 'కల'వరింతల 'కల'గాపులగం

Pasha said...

కలలతో కలవరింతలు ఎందుకు కమలగారు.