Thursday 9 November 2017

కల

కళ్ళుమూసుకుని కలలు 
కన్నంత సులభం కాదు
కనులు తెరచి కలలను 
జీవితంలో నిజం చేసుకోవడం! 

3 comments:

Sri[dharAni]tha said...

కలతలన్ని కరిగి కనుమరుగు కాగా
కమ్మని కలలన్ని కుసుమాలై కనువిందు కాగా
కొన్ని నిజం కాకూడని కరడుగట్టిన కలలు
కొన్ని కథలా కనిపించే కనులకింపైన కావ్యాలు

కళ్ళు లోకాన్ని చూస్తు బింబాన్ని నిక్షిప్తం చేసుకుంటాయి
మనసులో ఆ బింబాలే భావాలుగా తీర్చి దిద్దుకుంటాయి
కథలా కొన్ని వాస్తవికతలుగా కొన్ని సంతరించుకుంటాయి
మనసును తేలికపరచి హాయిరాగానా ఓలలాడిస్తాయి
లోలోలో లోలోలో ఆయి.. నిదురించే చిట్టి బుజ్జాయి

పాలపిట్ట said...

నిజమే అంత ఈజీ కాదు.

Tulasi said...

సులభం కాదు.