Monday 13 July 2020

కలలు కన్నా..

ఎన్నో ఊహలు ఊహించి 
ఏవేవో కలలు కన్నాను..
నీవు నేను ఒకటిగా ఏకమై
పయనించాలని తపించాను!
పల్లవి అనుపల్లవి తోడైతే 
రసరాగం పాడాలని అనుకుని
ఏవేవో కలలు కన్నాను నేను! 

1 comment:

Sri[dharAni]tha said...

కనుల కొలనులో కలల కలువలు
ఆలోచనల పరిధి దాటి భావాలు
ఉబికి వచ్చే ఊహల ఒరవడిలో
తీరు తెన్ను అదును అదుపు
ట్యా

వినీలాకాశాన మేఘాలు కాలని
చినుకు చిత్తడిలో నిదుర రాక
తడసిన మోముపై నుదుటి రాత
దోసిలిలో నిండిన సినుక్ ముట్యాల సఱాలూ
ధ్యా