Sunday 21 June 2020

కలలు

నిశ్చింతగా నిదురపోతే కలలు వస్తాయి
వచ్చిన కలలు ఆనందాన్ని ఇస్తాయి..  
కలలు ఎప్పుడూ కమ్మగానే ఉంటాయి
కష్టాలను రుచి చూడవేమో అందుకని..
నిదురరాని కనులకు కలలు కూడా రావు 
అలసిన కనులు కళను కోల్పోతాయి.. 

3 comments:

Sri[dharAni]tha said...

కలలన్ని కనుల కొలనులో ప్రతిబింబాలే
రెప్పల మాటు ఉప్పెన సైతం తడి చినుకులుగా

ఊహలకే ఊసులు నేర్పే గుణం
కలలకే మరి కదా అది సాధ్యం

కోవిడ్ కలకలం ఓ వైపు
లోకం పోకడ ఎటేపు

తలచి తలచి వలచి వగచి
రాత్రులౌతున్నాయి మనసుని కలచి

~శ్రీత ధరణీ

కమల said...

thank you very much Sridharanigaru

Sri[dharAni]tha said...

కమల గారు.. మీ ప్రతి స్పందన కు ధన్యవాదాలు.. ఐతే నా పేరులో మార్పును గమనించారో లేదో నా అసలు పేరు శ్రీదర్ భూక్యా నే కాకపోతే ఈ కొత్త పేరేమిటి చెప్మా అంటే.. రెండేళ్ళ క్రితం పరిణయమయ్యింది ఆమె తో. తన పేరు అనిత.. నా పేరు చివర తన పేరును కలగలిపి పోర్ట్ మ్యాటేయు చేస్తే నడుమ మరో పేరు అందులో నుండే వచ్చింది కనుక మా పరిణయంతరం నా బ్లాగ్ లో కవితలకు మరియు వ్యాఖ్యాలకు ఈ పోర్ట్ మ్యాంటేయు ను ఉపయోగిస్తున్నా.. మా పాప ముద్దు పేరు చూచూలు..

శ్రీధర్+అనిత=శ్రీత~ధరణి