Thursday, 22 August 2019

ఎదురుచూడు


1 comment:

Sri[dharAni]tha said...

ఎదురు చూపులతో అలసిన కన్నులుంటే
కలలు ఎలా వస్తాయి నిద్ర లేకుంటే
ఎదురు చూపులతో కన్నులు ఎఱ్ఱబడితే
కలలు ఎలా వస్తాయి కలకలా మండితే
ఎదురు చూపుల వలన గాలి ధూళి కంటబడితే
కలలు ఎలా వస్తాయి నలక బాధిస్తే



~శ్రీ