Saturday, 19 May 2018

భావనలు

వేదనా భావనలు నాలో లోలోన
ఏదో తెలియని ఆసరా కోసం 
తోడు నీడ కోసం వేలాడుతున్నాయి  
ఏదో నీడ ఆసరా కోసం వెతుకుతూ
అందుబాటులో లేని నీ కోసం పరితపిస్తూ 
ఆవేశంతో ఆవేదనకు లోబడి 
మదిని వ్యధలతో నింపుకుని
కంటనీరు ఇంకేలా రోధిస్తున్న హృదయం!  

No comments: